- గంజాయి కేసులను చేధించడంలో విశేష ప్రతిభ చూపిన ఇంత జార్గంజ్ ఇన్స్పెక్టర్కు ప్రశంసలు దక్కాయి.
- వరంగల్ పోలీస్ కమిషనర్ ఆయన్ను ప్రశంస పత్రంతో సత్కరించారు.
- నిషేధిత మాదకద్రవ్యాలపై కఠిన చర్యలు తీసుకుంటూ ప్రజల భద్రతకు కృషి చేస్తున్నందుకు ఈ గౌరవం అందించారు.
- ఇలాగే నేరాలపై ఉక్కుపాదం కొనసాగిస్తామని పోలీస్ అధికారులు తెలిపారు.
Post Views: 12









