అభివృద్ధిలో భాగంగా నిజాంపూర్ కోల్కూర్ గ్రామాలు పాల్గొన్న చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి

TG 5, సంగారెడ్డి ప్రతినిధి

సదాశివపేట మండలం నిజాంపూర్ గ్రామంలో దానం చెరువు ,డక్కలచెరువులో మరమ్మత్తులకు మరియు బతుకమ్మ మెట్ల కొరకు … కొల్కూరు గ్రామంలో నల్లచెరువు మరియు బతుకమ్మ మెట్ల కొరకు..
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారూ 18 లక్షల రూపాయల పండ్ కోల్కూర్ 20 లక్షలు రూపాయల ఫండ్ పెట్టడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిర్మల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో భూమి పూజ చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో సి డి సి చైర్మన్ రామ్ రెడ్డి ,మండల అధ్యక్షులు ఒగ్గు శ్రీనివాస్, నిజాంపూర్ గ్రామ సర్పంచ్ తులసి సత్యనారాయణ , మాచిరెడ్డిపల్లి సర్పంచ్ మోహన్ గౌడ్ , కంబాలపల్లి సర్పంచ్ ఇందూరి బాబు, మాణిక్ రెడ్డి, లక్ష్మారెడ్డి , ధనరాజ్ వార్డ్ నెంబర్లు నల్ల బాలయ్య , సాబీర్, జయరాజ్, మల్లేశం, సందీప్, రమేష్, చంద్రమౌళి ,అనంతకృష్ణ ,శేకర్ నరసమ్మ మొనగారి శ్రీనివాస్ మాజీ సర్పంచులు, శ్రీనివాస్ రెడ్డి జంగిలి శ్యామల గోపాల్ గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు