TG 5, సంగారెడ్డి ప్రతినిధి
సదాశివపేట లోని శ్రీ అయ్యప్ప దేవాలయంలో కీర్తిశేషులు నాయుడు గురుస్వామి సంస్మరణ సభను అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడమైనది ఈ కార్యక్రమంలో సదాశివపేట మరియు సంగారెడ్డి గురు స్వాములు పాల్గొని నాయుడు స్వామి చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో గోనెశంకర్, ఆర్ఐ సుధాకర్, చింత గోపాల్, ఓదెల రవీందర్, చెన్నాకర్, డాకూరి అశోక్ గౌడ్, ఓదెల విలాస్, అమ్రాధి రాచన్న మరియు నాయుడు గురు స్వామి వారి యొక్క కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Post Views: 176









