అంబర్పేట్ నియోజకవర్గంలోని పటేల్ నగర్ డివిజన్ నుంచి తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీలో భారీ చేరికలు జరిగాయి. తెలంగాణ రక్షణ సేన మైనార్టీ లీడర్ మీర్ హమిద్ అలీ ఇంజినీర్ ఆధ్వర్యంలో ఈరోజు 100 మందికి పైగా మైనారిటీ మహిళా కార్యకర్తలు పార్టీలో చేరారు. పార్టీ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత వారికి పార్టీ కండువాలు వేసి ఘనంగా పార్టీలోకి ఆహ్వానించారు.
Post Views: 161









