11-05-2026న వరంగల్ జిల్లా Indian Red Cross Society ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, IAS నేతృత్వంలో ప్రత్యేక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ స్వయంగా ఐఆర్సీఎస్ సభ్యత్వం తీసుకొని, ఇతర జిల్లా అధికారులతో కలిసి ప్రారంభించారు. 18 ఏళ్లు పైబడిన ప్రతి పౌరుడు రెడ్ క్రాస్ సొసైటీలో సభ్యత్వం పొందుతూ మానవతా సేవలకు తోడ్పడాలని ఆమె పిలుపునిచ్చారు.
Post Views: 35









