అభిమానుల మధ్యలో పెళ్లిరోజు జరుపుకున్న పిఎంఆర్. 

TG 5, సంగారెడ్డి ప్రతినిధి

జనం మెచ్చిన నాయకుడు, జన శ్రామికుడు, అన్న అంటే నేను అన్నా అనే నాయకుడు, పెళ్లిరోజు వేడుకలను అభిమానుల మధ్యలో జరుపుకున్న నాయకుడు పీఎంఆర్.

పెళ్లిరోజు సందర్భంగా పులి మామిడి రాజు మమత దంపతులకు అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. మరియు సంగారెడ్డి నియోజకవర్గం లోని ప్రజలు వివిధ ప్రాంతాలలో పిఎమ్ఆర్ పెళ్లిరోజు వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించుకున్నారు.

పీఎంఆర్ అభిమానులు మందిరంలలో పీఎంఆర్ దంపతుల పేరు మీదుగా పూజలు నిర్వహించి అనంతరం వారి పేరు మీదుగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పీఎంఆర్ అభిమానులు మాట్లాడుతూ

సంగారెడ్డి నియోజకవర్గంలోనీ

ప్రజలకే కాకుండా వివిధ ప్రాంతాల వారికి కూడా ఆర్థిక సహాయ సహకారాలు చేసిన వ్యక్తి పీఎంఆర్ అని, అభిమానుల అండగా ఏ రాత్రిలో ఫోన్ చేసిన కూడా స్పందించే నాయకుడని, అభిమానుల కోసం పరితపించే వ్యక్తి అని అభిమానులు వ్యక్తం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు