బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైన మా సహోదరుడు బసవరాజు శ్రీనివాస్ గారి ప్రమాణ స్వీకరోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అటవి పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖ గారు మంత్రివర్యులు ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గార్లను మర్యాదపూర్వకంగా కలుసుకున్న కొండా దంపతులు విధేయుడు వరంగల్ ఈస్ట్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ కాంటెస్టెడ్ కార్పొరేటర్ బెడద వీరన్న
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు పాల్గొన్నారు
Post Views: 17









