మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలోని 214/5, 214/7 మైలు రాళ్ల మధ్య విషాద ఘటన చోటుచేసుకుంది, ఘాట్కేసర్ టౌన్ గాంధీనగర్ కాలానికి చెందిన బ్రహ్మచారి (65) రైలు పట్టాలు దాటుతుండగా భువనగిరి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న రైలు వేగంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు, మృతుడి శరీరం ముక్కలు ముక్కలుగా చెల్ల చెదురుగా పై పడ్డాయి, సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహం అవశేషాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు ..
Post Views: 12









