కేంద్ర మంత్రి బండిసంజయ్ కుమారుడిని పోక్సో కేసు నమోదు అయిన ఇప్పటి వరకు పోలీసులు అరెస్టు చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆరోపించారు. ఆయన మాజీ కార్పొరేటర్ గీత తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఏ రూల్స్ ప్రకారం తెలంగాణ పోలీసులు బాలికపై హనీట్రాప్, వసూళ్ల కేసు నమోదు చేశారని నిలదీశారు. ‘‘ప్రధాని మోదీ ‘బేటీ బచావో’ కేవలం నినాదానికే పరిమితమా? అని ప్రశ్నించారు. బండి ఎప్పుడు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
బైట్: బండారి లక్ష్మారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే
Post Views: 14









