నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం చేపూరు పీఏసీఎస్ డైరెక్టర్ నడ్డి శంకరయ్య యాదవ్- జానమ్మ దంపతుల కుమారుడు రజనీకాంత్ అనిత ల వివాహ మహోత్సవం సోమవారం దర్వేశి పురం శ్రీ రేణుకా ఎల్లమ్మ సన్నిధిలోని శివసాయి ఫంక్షన్ హాల్ నందు అత్యంత వైభవంగా జరిగినది. ఈ వివాహ వేడుకకు గుర్రంపోడు మండలంలోని పలువురు నాయకులు, బంధువులు,బంధువులు శ్రేయోభిలాషులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వివాహ వేడుకకు హాజరైన వారికి మట్టి శంకరయ్య యాదవ్ జాన్ అమ్మ దంపతులు పసందైన విందును ఏర్పాటు చేశారు.
Post Views: 59









