బాలాపూర్….
బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదిత్ పాండె ( భజ్రంగ్) అనే యువకుడు ధారుణ హత్య
బాలాపూర్ పోలీస్ స్టేషన్ ఉస్మాన్ నగర్ ప్రాంతంలో అదిత్ పాండె అనే యువకుని దారుణంగా హత్య చేశారు
విషయం తెలుసుకున్న బాలాపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు
డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపారు పోలీసులు
యువకుడు ఎవరు? ఎవరు హత్య చేశారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
మృతుడు బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి ఇంద్రానగర్ ప్రాంతానికి చెందిన అదిత్ పాండె ( భజ్రంగ్) గా గుర్తింపు
Post Views: 23









