నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం బ్రాహ్మణగూడెం మాజీ ఉపసర్పంచ్ కట్టెబోయిన విజయ్ యాదవ్- అనూష దంపతుల కుమారుడు మనోజ్ యాదవ్, కుమార్తె హిమబిందు ల నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం శనివారం దర్వేశి పురం శ్రీ రేణుకా ఎల్లమ్మ సన్నిధిలోని వేద ఫంక్షన్ హాల్(ఏ.సీ)నందు అత్యంత వైభవంగా జరిగినది.ఈ మహోత్సవానికి హైదరాబాదు ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ డి.శశిధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.ఆయన వెంట కిషోర్,రాము,సాయి, కట్టేబోయిన సత్తయ్య తదితరులు ఉన్నారు.
Post Views: 11









