TG5, సంగారెడ్డి ప్రతినిధి
ముందు సదాశివపేట పట్టణంలో 16వ వార్డు గొల్ల కేరి లో వేసవికాలంలో వార్డ్ ప్రజలకు నీటి ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్తతో మున్సిపాలిటీ కౌన్సిల్ బడ్జెట్ సమావేశంలో తీర్మానం మేరకు 16 వార్డ్ లో కౌన్సిలర్ కొత్తగొల్ల లావణ్య చంద్రశేఖర్ రెండు బోరింగ్ లను వేయించడం జరిగింది. వార్డు కు సంబంధించిన ఏ సమస్య ఉన్న TGIIC చైర్మన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి మరియు TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ జగ్గారెడ్డి సహకారంతో అలాగే మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ సహకారంతో సమస్యను పరిష్కరించుకుందాం. ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక నాయకులు వార్డు ప్రజలు పాల్గొనడం జరిగింది.* జాగ్రత్తతో మున్సిపాలిటీ కౌన్సిల్ బడ్జెట్ సమావేశంలో తీర్మానం మేరకు 16 వార్డ్ లో కౌన్సిలర్ శ్రీమతి కొత్తగొల్ల లావణ్య చంద్రశేఖర్ రెండు బోరింగ్ లను వేయించడం జరిగింది. వార్డు కు సంబంధించిన ఏ సమస్య ఉన్న TGIIC చైర్మన్ గౌరవనీయులు శ్రీమతి తూర్పు నిర్మల జగ్గారెడ్డి మరియు TPCC వర్కింగ్ ప్రెసిడెంట్
జగ్గారెడ్డి సహకారంతో అలాగే మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ గారి సహకారంతో సమస్యను పరిష్కరించుకుందాం. ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక నాయకులు వార్డు ప్రజలు పాల్గొనడం జరిగింది.









