వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని 26వ డివిజన్ గిర్మాజీపేట ప్రాంతంలో బిజెపి నాయకులు పేరాల భాస్కర్ మరియు నవీన్ బీమ్ రాయబారపు సంతోష్ ఆధ్వర్యంలో నేడు ఏర్పాటు చేసినటువంటి చలివేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు
వీరితోపాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిద్ధం నరేష్, జిల్లా ఉపాధ్యక్షులు గడల కుమార్, సీనియర్ నాయకులు కూచన క్రాంతి, పైర్ధ ఆనంద్, మడిపల్లి నాగరాజు, రామ నాగార్జున,, కుడికాల కిషన్, మారుమూల ప్రవీణ్, చిమ్మని శ్రీకాంత్, బైరి హరీష్, సంతోష్ మరియు తదితర స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Post Views: 10









