రిపోర్టర్, ఉల్లిగడ్డల శివకుమార్
సంగారెడ్డి జిల్లా ప్రతినిధి
సదాశివపేట పట్టణం 14వ వార్డులో ఎండాకాలం ప్రజల నీటి కష్టానికి తీర్చడానికి బోర్ వేయిస్తున్న బీజేపీ కౌన్సిలర్ ఉల్లిగడ్డల ఉమారాణి నాగరాజు , ఈ కార్యక్రమంలో మెగారాజు లోహ్య, నర్సింగ్ రావు, పాండురంగ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి వేణు, ప్రవీణ్, నవీన్, MD.బాబా, మురళి, భాను, రాజేష్, మరియు వార్డు సభ్యులు పాల్గొన్నారు.
Post Views: 364









