మల్కాజిగిరి : మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఈరోజు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. నేరేడ్మెట్లోని జీకే సరస్వతి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎమ్మార్వోతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Post Views: 9









