TG 5, సంగారెడ్డి ప్రతినిధి
ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని రైతు సంగం జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి జయరాజు ప్రభుత్వం ను కోరారు. నేడు సంగం ఆధ్వర్యంలో కలెక్టర్ ఆపీస్ లో జాయింట్ కలెక్టర్ మాధురి గారికి ఇవ్వటం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వరి, జొన్నలు కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభం చేయాలని ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. శివంపేట PACS వరి కొనుగోలు కేంద్రంను రేపు ప్రారంభం చేస్తామని డి సి ఓ కిరణ్ కుమార్ గారు హామీ ఇచ్చారు. నిర్లక్ష్యం గా ఉన్న అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం రైతు సంగం జిల్లా కార్యదర్శి రమేష్ గౌడ్, రైతు సంగం నాయకులు మల్లరెడ్డి, జైపాల్ రెడ్డి, విఠల్,మురళి రైతులు పాల్గొన్నారు
Post Views: 15









