అనంతసాగర్ శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి: నలుగురు జూదరుల అరెస్ట్

హన్మకొండ..

  • అనంతసాగర్ శివారులో పేకాట స్థావరంపై హసన్‌పర్తి పోలీసుల దాడి.. నలుగురు జూదరుల అరెస్ట్.
  • పోలీసులను చూసి పరారైన మరో ముగ్గురు.. పట్టుబడిన వారి నుంచి రూ.9,750 నగదు, నాలుగు బైక్‌లు, మొబైల్స్ స్వాధీనం.
  • పక్కా సమాచారంతో ఎస్సై సుజిత్ ఆధ్వర్యంలో దాడి.. పరారైన నిందితుల కోసం గాలింపు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు