TG 5, సంగారెడ్డి ప్రతినిధి
నాపై నమ్మకం ఉంచి సదాశివపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చినందుకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి, మా ప్రియతమ నాయకుడు టిపిసిసి వర్కింగ్ ప్రటిపిసిసి జగ్గారెడి కి, టీజీఐఐసీ చైర్మన్, డిసిసి అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి కి, చేర్యాల అంజన్న కి,సిడిసి చైర్మన్ గడీల రామ్ రెడ్డి కి, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్,మున్సిపల్ కౌన్సిలర్ లకు, ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మహిళా కాంగ్రెస్ నాయకులు youth Congress నాయకులు NSUI నాయకులకు … నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
సదాశివపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా విధి నిర్వహణలో పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల సమన్వయంతో అందరి సహాయ సహకారాలు ఉంటాయని ఆశిస్తున్నాను. ఇకముందు పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో అందరినీ కలుపుకుంటూ పోతూ పార్టీని మరింత బలోపేతం చేస్తానని అన్నారు.









