ఆరూర్ వారి పెళ్లి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఫులి మామిడి రాజు

TG 5, సంగారెడ్డి ప్రతినిధి
సదాశివపేట పట్టణంలోని శ్రీ పంచాచార్య బసవ సేవాసదన్ ఫంక్షన్ హాల్ నందు జరిగిన ఆరూర్ లక్షి శ్రీధర్ కుటుంబ సభ్యుల వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజు హాజరై వధువు అన్నపూర్ణ, వరుడు దుర్గా ప్రసాద్ లను అక్షింతలు వేసి ఆశీర్వదించారు.
ఇట్టి సందర్భంగా పులిమామిడి రోజు వివాహ వేడుక అనేది రెండు కొత్త కుటుంబాల మరియి రెండు జంటల కలయిక అని అన్నారు. ఈ వేడుకను ఇంత చక్కగా నిర్వహించిన ఆరూర్ కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ వైద్యం గోపి ప్రియాంక పవన్ కుమార్, మిత్రులు నక్క ప్రభాకర్, బల్లెం లక్ష్మయ్య భారతమ్మ, రాజేష్, సతీష్, మన్నె విజయ్ యాదవ్, చిదానందం, మిత్రులు కూచి శ్రీనివాస్, మడుపతి కిరణ్, అల్లుడు మాలె శ్రీనివాస్, సోమ శంకర్ మొదలగు వారు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు