TG,5, సంగారెడ్డి ప్రతినిధి
మెలిగిరిపేట సర్పంచ్ షాబుద్దీన్.
సదాశివపేట మండలంలోని మేలిగిరిపేట గ్రామ సర్పంచ్ బీరప్ప గుడి పునర్నిర్మాణంలో భాగంగా గుడి నిర్మాణానికి సర్పంచ్ షాబుద్దీన్ తన వంతు విరాళం లక్ష రూపాయలు ఆలయ కమిటీ కి అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా సర్పంచ్ షాబుద్దీన్ మాట్లాడుతూ గుడి నిర్మాణానికి తన వంతు విరాళం ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉందన్నారు.
ఆలయ కమిటీ సభ్యులు షాబుద్దీన్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు సదా సంతోషంగా ఆరోగ్యంగా క్రితం ప్రజలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ షాప్ దగ్గరికి ఉన్నత స్థాయికి ఎదగాలని అత్యున్నత పదవులను అలంకరించాలని ఆకాంక్షించడం జరిగింది అన్నారు.
ఈ కార్యక్రమంలో గొల్లవిటల్, గొల్ల మల్లన్న, గొల్ల మాణిక్యం, గొల్ల సురయ్య, గొల్ల లక్ష్మయ్య గొల్ల నారాయణ, గొల్ల సంగయ్య తదితరులు పాల్గొన్నారు.
Post Views: 11









