మల్కాజ్గిరిలో ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు: 108 కలశాలతో శోభాయమానంగా ఊరేగింపు

మల్కాజ్గిరి :

వాసవి మాత జయంతి సందర్భంగా మల్కాజిగిరిలోని కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఈరోజు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఓల్డ్ మల్కాజ్గిరిహనుమాన్ దేవాలయం నుండి 108 కళాశాలతో ప్రత్యేక పూజలు చేసి, అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు అభిషేకంతో పాటు అమ్మవారికి కుంకుమార్చన కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు