- తెలంగాణ ప్రభుత్వం ఐపీఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్స్ జారీ
- మే 1, 2026 నుంచి అమల్లోకి రానున్న ఉత్తర్వులు
- శిఖా గోయల్ హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియామకం
- సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఫోరెన్సిక్ ల్యాబ్ అదనపు బాధ్యతలు కొనసాగింపు
- దేవేంద్ర సింగ్ చౌహాన్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ డీజీగా బదిలీ
- షాహ్నవాజ్ ఖాసిమ్ మల్టీ జోన్-2 ఐజీపీగా నియామకం
- పర్సనల్ ఐజీపీ అదనపు బాధ్యతలు అప్పగింత
- తరుణ్ జోషి ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్గా నియామకం
- సుధీర్ బాబు పదవీ విరమణ నేపథ్యంలో పోస్టింగ్
- అవినాష్ మహంతి డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీగా బదిలీ
- ఏసీబీ డైరెక్టర్ అదనపు బాధ్యతలు
- బి. సుమతి మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా నియామకం
- కార్తికేయ ఐజీపీ ఇంటెలిజెన్స్కు అదనపు బాధ్యతలు అప్పగింత
Post Views: 16









