తమిళనాడు ఎన్నికల వేళ భారీగా తనిఖీలు: రికార్డు స్థాయిలో రూ.1,200 కోట్ల నగదు, వస్తువులు సీజ్

‘తమిళనాడు’ లో ..

రూ.1200 కోట్లకు పైగా .. సొమ్ము ‘సీజ్’.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల* పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో … *అధికారులు తనిఖీలను మరింత కఠినతరం* చేశారు.

ఎల్లుండి జరగనున్న పోలింగ్‌కు ముందుగానే రాష్ట్రవ్యాప్తంగా … *భారీ స్థాయిలో నగదు, బంగారం, మద్యం,* మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంటున్నారు.

ఇప్పటివరకు పట్టుబడిన *నగదు, వస్తువుల* మొత్తం విలువ … *రూ.1200 కోట్లను* దాటిందని అధికారులు వెల్లడించారు.

ఎన్నికల పర్యవేక్షణ బృందాలు … నేరుగా *రూ.500 కోట్లకు పైగా* విలువైన నగదు, *ఇతర వస్తువులను* స్వాధీనం చేసుకున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు