హనుమకొండ ఆర్టీసీ డిపో వన్, ఓల్డ్ డిపో వద్ద ధర్నా నిర్వహిస్తున్న ఆర్టీసీ కార్మికులకు వద్దకు వెళ్లి మద్దతు తెలిపిన ప్రభుత్వ మాజీ చీఫ్ దాస్యం వినయ్‌భాస్కర్ గారు
ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుంది
అధికారంలోకి వచ్చేందుకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి ఇప్పుడు మాత్రం హామీ అమలును విస్మరించింది
ఆర్టీసీ కార్మికులు 41 రోజుల ముందే సమ్మె నోటీసులు ఇచ్చిన ఈ ప్రభుత్వం కనీసం స్పందించలేదు
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ కెసిఆర్ గారు 90% పూర్తి చేశారు
ఆర్టీసీ కార్మికులకు పిఆర్సి ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుంది
ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ఈ ప్రభుత్వం పరిష్కరించాలి
Post Views: 6









