- నేటి నుంచే కేదార్‌నాథ్ దర్శనం
- ఉదయం 8 గంటలకు తెరుచుకున్న ఆలయ ద్వారాలు
- 6 నెలల విరామం తర్వాత స్వామివారి దర్శనం.
- కేదార్‌నాథ్‌లో మొబైల్ ఫోన్లు వాడకంపై నిషేధం.
- 13 ప్రత్యేక బృందాలతో నిఘా పెట్టిన అధికారులు.
- ఈ ఏడాది రికార్డు స్థాయిలో 4.5 లక్షల మందికి పైగా రిజిస్ట్రేషన్
- ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికే అనుమతి
- నవంబర్ వరకు కొనసాగనున్న చార్‌ధామ్ యాత్ర
Post Views: 5









