తేది :16-05-2026
వరంగల్ తూర్పు నియోజకవర్గం
ఈ రోజు వరంగల్ లోని కాశిబుగ్గ పరిధిలోని వివేకానంద జూనియర్ కాలేజ్ పక్కనగల HP పెట్రోల్ బంకులో . దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్ డీజిల్ చార్జీలకు నిరసనగా *గ్రేటర్ వరంగల్ తొలి మేయర్ మరియు వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ * ద్విచక్ర మరియు త్రిచక్ర మరియు టాక్సీ వాహనాలకు పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోసి వాహనదారులతో మరియు తూర్పు నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ముఖ్య శ్రేణులతో కలిసి బిజెపి అలంబిస్తున్న మొండివైఖరికి ఖండిస్తూ వెంటనే డిజిల్ పెట్రోల్ పై ధనం తగ్గించి సామాన్య ప్రజలకు ఉపసమనం కల్పించాలని హెచ్చరిస్తూ నిరసన తెలిపారు
Post Views: 21









