నిన్న సాయంత్రం అనగా 14/05/2025 రోజున హైదరాబాద్ లోనీ నార్సింగ్ లో వేసేళ్ల మెడోస్, క్లబ్ హౌస్ లో జరిగిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు గారి మనవడి నారపరాజు వైష్ణవ్ కార్తికేయ ఊయల వేడుక (CRADLE CERMONY) లో పాల్గొని, చిన్నారిని ఆశీర్వదించిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దంపతులు శ్రీమతి డాక్టర్ వన్నాల పావని – డాక్టర్ వన్నాల వెంకటరమణ గారు మరియు వారి కుమారుడు జతిన్ గారు.
ఈ కార్యక్రమనికి విచ్చేసిన రాజ్య సభ సభ్యులు శ్రీ కోవా లక్ష్మణ్ గారిని,శాసనసభ్యులు శ్రీ పాయల్ శంకర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ వన్నాల దంపతులు.
ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధులు Dr సమత గారు , అభిషేక్ గారు, Dr. ఆనంద్ గారు, , మీడియా ప్యానెలిస్ట్ హైందవి రెడ్డి గారు, స్వాతి గారు మరియు తదితర బిజెపి నాయకులు పాల్గొన్నారు.
Post Views: 16









