తెలంగాణ రాష్ట్ర నూతనంగా డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సివి ఆనంద్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ డీజీపీ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలుసుకొని పుష్పాగుచ్చాలను అందజేసి అభినందనలు తెలియజేసారు. అనంతరం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పనితీరు సంబందించిన వివరాలను డీజీపీ వరంగల్ సీపీని అడిగి తెలుసుకున్నారు.
Post Views: 48









