రవాణా శాఖ వాహనదారులకు కీలక ఆదేశాలు జారీచేసింది. వాహనాలపై కులానికి సంబంధించిన పేర్లు రాసుకునే వారికి ఊహించని షాక్ ఇచ్చింది.
ఇకపై వాహనాలపై కులానికి సంబంధించిన పేర్లు ఉండరాదని స్పష్టం చేసింది. ఇప్పటికే పేర్లు రాసుకున్న వారు నెల రోజుల్లోగా వాటిని తొలగించాలని ఆదేశించింది.
నెల రోజుల్లోగా పేర్లు తొలగించని వారిపై మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం 2 వేల రూపాయల ఫైన్ వేయనున్నట్లు తెలిపింది. పేర్లు తొలగించడానికి వాహన యజమానులకు జూన్ మొదటి వారం వరకు గడువు ఇచ్చింది.
Post Views: 10









