KUC పోలీసుల మెరుపు దాడి: 4 గంటల్లోనే షోరూం దొంగతనం కేసు ఛేదన, ఐదు ట్యాబ్ల స్వాధీనం

Date: 14.05.2026

PRESS NOTE

4 గంటలలో దొంగతనం కేసును ఛేదించిన KUC పోలీసులు

రెండు లక్షల రూపాయల విలువ గల 5 “ i Pad ట్యాబ్ ” ల రికవరీ

నెరస్తుని వివరాలు:-

జగదీష్ పరమేశ్వర్ S/o గంగాద్ధర్, వయస్సు: 34 సంవత్సరాలు, occ: లేబర్, కులం: బుధ R/o ఫుట్‌పాత్ క్లాక్ టవర్, సికింద్రాబాద్ N/o జనతా కాలనీ, హిమత్ నగర్, నాందేడ్, మల్లికార్జున నాగ వద్ద, మహారాష్ట్ర రాష్ట్రం,

సీజుడ్ వస్తువులు :-

4 Apple I Pads,

1 Lenovo I Pad,

కేసు యొక్క వివరములు :-

తేదీ: 13.05.2026 రోజున మల్లేపల్లి భూపాల్ రెడ్డి ఇచ్చిన ధరఖాస్తు ప్రకారం భీమారం లో గల విన్ మారుతి సుజుకి షో రూం నాడు తేదీ: 12.05.2026 రోజున రాత్రి సమయం లో దొంగలు పడి 5 ట్యాబ్ లను దొంగతనం చేసినారాన్న ధరఖాస్తు పై కేసు నమోదు చేసి సాంకేతిక పరిజ్నానం ద్వారా కేసుని ఛేదించి నేరస్తున్ని పట్టుకొని జైలుకు పంపనైనది. నెరస్తుని నుండి రెండు లక్షల విలువ గల 5 ట్యాబ్ లు స్వాదీనం చేసుకొనైనది. ఇట్టి కేసును ఛేదించిన KUC Inspector S. రవి కుమార్ గారిని, SI B. విజయ్ కుమార్, SI గారిని మరియు క్రైమ్ సిబ్బంది HC’s MD.Ahemmed pasha, G.Narsinga rao, PC’s J. Rajashekar, M .Santhosh మరియు AAO Salman పాషా లను CP వరంగల్ సార్, DCP సెంట్రల్ జోన్ మేడమ్, ACP Hanumakonda సర్ లు అభినందించి రివార్డ్ లతో సన్మానించడం జరిగింది.

ఇట్లు                                                                             (S. రవి కుమార్ )                                                            SHO-KUC PS

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు