TG 5, సంగారెడ్డి ప్రతినిధి
ఇర్గిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ నాగన్న కుమారుని వివాహ వేడుకల్లో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొన్నారు. JRK ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఈ వివాహ కార్యక్రమంలో వధూవరులను ఆశీర్వదించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం జర్నలిస్టు షౌకత్ అలీ కోడలు వివాహ వేడుకల్లో కూడా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొన్నారు…
ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి తదితరులు ఎమ్మెల్యేతో కలిసి పాల్గొన్నారు.
Post Views: 350









