TG 5, సంగారెడ్డి ప్రతినిధి
సదాశివపేట పట్టణానికి చెందిన క్రీ. శే నాయికోటి వైద్యనాథ్ సంగీత ల ప్రథమ పుత్రిక నిఖిత మధుల వివాహ వేడుకలకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజు హాజరై నూతన వధూ వరులను ఆశీర్వదించారు. పులిమామిడి రాజు మాట్లాడుతూ నూతన వధూ వరులు సంతోషంగా తమ జీవితాన్ని గడపాలని అన్నారు. ఇట్టి వేడుకను ఘనంగా నిర్వహించిన వారి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. ఇట్టి నాయికోటి విశ్వనాథ్ కార్యక్రమంలో విజయ్, గుణాకర్, మామిళ్ళ నందు, సోమ శంకర్ మొదలగు వారు పాల్గొన్నారు.
Post Views: 7









