TG5, సంగారెడ్డి ప్రతి నిధి
సదాశివ పేట పట్టణంలోని బాలాజి ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన మాజీ కౌన్సిలర్ కంది ఇంద్ర మోహన్ గౌడ్ బ్రదర్ ఆనంద్ మోహన్ గౌడ్ సౌమ్యల వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇట్టి వేడుకకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజు హాజరై నూతన వధూ వరులను ఆశీర్వదించారు. పులిమామిడి రాజు మాట్లాడుతూ నూతన వధూవరులు సంతోషంగా దాంపత్య జీవితాన్ని గడపాలని అన్నారు. ఈ వేడుక తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఇట్టి కార్యక్రమంలో కంది ఇంద్రమోహన్ గౌడ్, అర్జున్ గౌడ్ మరియు పి. ఎం. ఆర్ యు వసేన నాయకులు రాగం అనిల్, గుణాకర్, అఖిల్, సోమశంకర్,
Post Views: 10









