కాజీపేట:
కాజీపేట పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) శ్రీ జె. శ్యామ్ సుందర్ సర్ గారు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత బదిలీల ప్రక్రియలో భాగంగా ఆయనను కాజీపేట ఎస్.హెచ్.ఓగా నియమించడం జరిగింది.
Post Views: 14