TG 5, సంగారెడ్డి ప్రతిని ధి
సదాశివపేట మండలం లో చందాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం కార్యక్రమనికి హాజరైన టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ గడీల రాంరెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు. చాట్ల సిద్దన్న . మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒగ్గు శ్రీనివాస్ , గ్రామ సర్పంచ్ పట్లోళ్ల మల్లేశం గారు, హౌసింగ్ ఏఈ రేష్మ పంచాయతీ సెక్రెటరీ మండల నాయకులు బింబాదర్ చారి బాబు గారు గ్రామ పెద్దలు రాములు, మృత్యుంజయ, అరవింద్, ఖసిం, యాదయ్య, భాను, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు లబ్ధిదారులు ఎస్ మౌనిక నాగేష్ దంపతులు మాకు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది అని తెలిపారు
Post Views: 9









