ముబారక్ పూర్ లో వాటర్ ఫిల్టర్ ప్రారంభం

TG 5, సంగారెడ్డి ప్రతినిధి
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల పరిధిలోని ముబారక్ పూర్ గ్రామంలో ప్రజల అవసరం నిమిత్తం, వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని, గ్రామ ప్రజల త్రాగు నీరు అవసరాన్ని గుర్తించుకొని గుర్తించి వాటర్ ఫిల్టర్ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ నవీన్ యాదవ్, వార్డు మెంబర్లు గోపాల్ & రామచందర్ & దుర్గపు వెంకటేశం మరియు గ్రామస్తులు స్వచ్చంద సంస్థలు గ్రామ ప్రజలు అవసరం మొత్తం ఏర్పాటు చేశామని గ్రామ సర్పంచ్ నవీన్ తెలియజేశారు తమ గ్రామ పరిధిలో ఉన్న సమస్యలు ఏవైనా సరే తన దృష్టికి తీసుకురావాలని, ఆ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి గ్రామాన్ని తీర్చిదిద్దడానికి తన మీద నమ్మకంతో గెలిపించిన గ్రామ ప్రజల రుణానుబంధాన్ని తీర్చుకుంటానా అని గ్రామ సర్పంచ్ నవీన్ అన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు