దేవాదాయ , ధర్మాదాయ శాఖ – వరంగల్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీమతి రామాల సునీత కుటుంబ సభ్యులు మామ కుమ్మరి సారయ్య పేరుపై ఉన్న మెట్టు రామలింగేశ్వర స్వామి దేవస్థానం సంబంధించిన దేవాలయ భూమి ఎ 1- 33 గుంటలు దేవాలయ భూమిపై హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ విచారణకు ఆదేశించారు , సంబంధిత కాజీపేట ఎమ్మార్వో రాజు ని విచారణ చేసి పూర్తి నివేదిక అందించవలసిందిగా శాఖపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు .
వరంగల్ జిల్లా కలెక్టర్ ఫిర్యాదు లో భాగంగా ప్రభుత్వ అధికారిచే సమగ్ర విచారణకు ఆదేశించడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్రీయ హిందూ పరిషత్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మండల భూపాల్ , దేవాలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు చీకటి రాజు , ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు పల్లపు అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 25









