యువత స్వయం ఉపాధితో ఎదగాలి – టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి. 

TG5, సంగారెడ్డి ప్రతినిధి

సదాశివపేటలోని నిజాంపూర్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన చిలుకూరి నరేందర్ శ్రీ లక్ష్మీ ఫిల్లింగ్ స్టేషన్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపును ప్రారంభించిన టి.జి.ఐ.ఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి.

ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ సొంత ఉపాధినీ ఎన్నుకుంటూ వ్యాపార రంగంలో మరింతగా రాణించినట్లయితే ఇతరులకు నిరుద్యోగ్యస్థులకు ఉపాధిని కల్పించినట్లు అవుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సి డి సి చైర్మన్ గడీల రామ్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ, వైస్ చైర్మన్ రేణుక చిరు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పట్లూరి నాగరాజుగౌడ్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు