TG 5, సంగారెడ్డి ప్రతినిధి
1 మొదటగా సదాశివపేట ఐబి లో పట్టణానికి చెందిన 20 మంది లబ్ధిదారులకు 6 లక్షల 39వేల రూపాయల CM రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేయడం జరిగింది
2.పట్టణంలోని 6 వార్డులో TUFIDC గల 30 లక్షల విలువగల సిసి రోడ్ వర్క్ ప్రారంభించడం జరిగింది
3 మరియు పట్టణంలోని 23 వార్డు సిద్దాపూర్ కాలనీలో మరియు 9వ వార్డ్ PSML కాలనీలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల ఇనాగరేషన్ ప్రారంభించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో CDC చైర్మన్ రామ్ రెడ్డి సదాశివపేట మున్సిపల్ చైర్ పర్సన్ అంజమ్మ మరియు వైస్ చైర్ పర్సన్ రేణుక పట్టణ కౌన్సిలర్లు కోఆప్షన్లు డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది
Post Views: 12









