చేగుంట మండలం కర్ణంపల్లి ఫంక్షన్ హాల్ లో చేగుంట మాజీ జడ్పిటిసి ముదాం శ్రీను గారి కూతురు వివాహంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ దౌల్తాబాద్ ఏఎంసీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్య చేగుంట సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్ వడియారం సర్పంచ్ అంకన్న గారి సాయికుమార్ గౌడ్ మండల ఉపాధ్యక్షులు మాసాయిపేట శ్రీనివాస్ ఏం సి డైరెక్టర్లు మొజంబిల్ అన్నం ఆంజనేయులు ఇబ్రహీంపూర్ ఉపసర్పంచ్ చౌదరి శ్రీనివాస్ రాంపూర్ మాజీ సర్పంచ్ కాశబోయిన భాస్కర్ కొండి శ్రీనివాస్ అయిత పరంజ్యోతి అధ్యక్షుడు ముధం నాగరాజ్ శీను సోలిపేట ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
Post Views: 8









