TG5 REPORTRT MEDAKg
మెదక్ డిస్టిక్ చేగుంట
శ్రీ గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, ఆర్టీసీ రవాణాశాఖ మంత్రివర్యులు మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి, పొన్నం ప్రభాకర్ గారికి, కలవడం జరిగింది, విషయం: చేగుంటకు చదువుల నిమిత్తం వెళ్లే విద్యార్థులకు, మన
పోలంపల్లి గ్రామంలోనికి, బస్సు సర్వీసులు రావాలని కోరుతూ అలానే పోలంపల్లికి నూతన బస్టాండ్ నిర్మించాలని,
ఆర్టిసి శాఖ మంత్రినీ పొన్నం ప్రభాకర్ గారిని
కోరడం జరిగింది, అందుకు వారు స్పందించి, త్వరలో బస్టాండ్ నిర్మాణం మరియు పోలంపల్లి నుండి చేగుంట విద్యార్థుల నిమిత్తం వెళుతున్న విద్యార్థులకు గ్రామంలోని, బస్సు వచ్చేలా, కృషి లో చేస్తానని వారు తెలిపారు, అందుకు పొలంపల్లి గ్రామ ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేశాను, ఈ కార్యక్రమంలో, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు ఎం శ్రీనివాస్, మండల్ జనరల్ సెక్రెటరీ కొండి శ్రీనివాస్,చేగుంట మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముజామిల్, ఇబ్రహీంపూర్ ఉప సర్పంచ్, చౌదరి శ్రీనివాస్, పోలంపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కర్రే స్వామి, కుమ్మరి వెంకటేశం, పాల్గొన్నారు,









