పూర్వ విద్యార్థుల సమ్మేళనం 91 ,92 బ్యాచ్ గురువులను సన్మానించుకున్నారు

TG 5, సంగారెడ్డి ప్రతినిధి

సదాశివపేట మండల పరిధిలోని
కోనాపూర్ గ్రామం సదాశివపేట మండలం లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం. 1991 -92. పదవ తరగతి బ్యాచ్ చాల గ్రాండ్ గ నిర్వహించారు . ఈ కార్యక్రమంలో విద్యార్థులు N వెంకటేశం , మఠం మల్లికార్జున్
, మనోహర్ a వెంకటేశం గౌడ్
సిద్దన్న , పురుషోతం నాగరాజు గౌడ్ , నాగన్న .నాగలక్ష్మి . తద్ధితరులు . టీచర్స్ ప్రతాప్ రెడ్డి సర్ , శెంకరయ్య సార్ , నర్సయ్య సార్ , భాస్కర్ రావు సార్ ,నాగరాజు సార్ ,వీరేశం సార్ ,

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు