మద్యం మత్తులో దొంగతనానికి ఇంట్లోకి చొరబడ్డ ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు
వారిని గమనించి భయంతో కేకలు వేసిన ఇంటి ఓనర్
దీంతో మద్యం మత్తులో ఉన్న వారిని పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ ఆఫీస్ సమీపంలో ఘటన
దొంగలను పోలీసులకు అప్పగించిన స్థానికులు
Post Views: 11









