నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం బ్రాహ్మణగూడెం మాజీ ఉపసర్పంచ్ కట్టెబోయిన విజయ్ యాదవ్- అనూష దంపతుల కుమారుడు మనోజ్ యాదవ్, కుమార్తె హిమబిందు ల నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం శనివారం దర్వేశి పురం శ్రీ రేణుకా ఎల్లమ్మ సన్నిధిలోని వేద ఫంక్షన్ హాల్(ఏ.సీ)నందు అత్యంత వైభవంగా జరిగినది.ఈ మహోత్సవానికి బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.ఆయన వెంట బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు.
Post Views: 40









