సామ్ ట్రస్ట్ చారిటీ మరియు వెల్ఫేర్ జాతీయ అవార్డు కార్యక్రమము.

TG 5, సంగారెడ్డి ప్రతినిధి

సదాశివపేట పట్టణంలో ఈరోజు 9 5 2026 నాడు ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ యందు సామ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక సామాజిక కార్యక్రమం నిర్వహించారు సామ్ ట్రస్ట్ చైర్మన్ షేక్ అంజుమ్ ఆధ్వర్యంలో చింత ప్రభాకర్ శాసనసభ్యులు సంగారెడ్డి చేతులమీదుగా అవార్డు పంపిణీ చేయడం జరిగింది మెహందీ డిజైన్ విజేతలు మరియు టైలరింగ్ శిక్షణ సర్టిఫికెట్లు కుట్టు మిషన్ పంపిణీ చేయడం జరిగింది అదే విధంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన సాధించిన విద్యార్థులకు కూడా సన్మానించడం నగదు బహుమతులు అందించడం జరిగింది. సామ్ ట్రస్ట్ సదాశివపేట వాళ్లు సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం చాలా అభినందనీయం అని చింత ప్రభాకర్ వారిని కొనియాడారు ఇట్టి కార్యక్రమంలో శ్రీ అక్బర్ హుస్సేన్ ఈద్గా కమిటీ అధ్యక్షులు మరియు కౌన్సిలర్లు సోమశేఖర్, ఫణి కృష్ణ, మాజీ వైస్ చైర్మన్ చింత గోపాల్ టిఆర్ఎస్ నాయకులు నాగుల విజయకుమార్ లతేఫ్ నసీరుద్దీన్ శ్రీహరి,హాజీ, చింత సాయినాథ్, మోబిన్ తదితరులు పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు