TG 5, సంగారెడ్డి ప్రతినిధి
ఆదివారంనాడు జరగబోయే మోడీ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోవూరి సంగమేశ్వర్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హ్యాట్రిక్ విజయాలతో కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రధాని బాధితులు చేపట్టి దేశంలో 21 రాష్ట్రాలలో బిజెపి ఎన్డీఏ ప్రభుత్వాలను అధికారంలోకి తెచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే సాధ్యమవుతుందన్నారు.
తెలంగాణలో బిజెపి అధికారం రావాలన్న సంకల్పంతో ఆదివారం నాడు హైదరాబాద్ వస్తున్న సందర్భంగా, యావత్ తెలంగాణలోని ప్రజలందరూ నరేంద్ర మోడీ వైపే మొగ్గు చూపుతున్నారన్నారు.
Post Views: 118









