సంగారెడ్డి జిల్లా పోలీస్ వాహన పాత విడిభాగాల బహిరంగ వేలం

• జిల్లా పోలీసు వాహనాలకు వినియోగించిన విడిభాగాల బహిరంగ వేలం.

• ఆసక్తి గలవారు వేలం పాటలో పాల్గొని విడిభాగాలను సొంతం చేసుకోవచ్చు.

– జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్.

TG 5,సంగారెడ్డి ప్రతినిధి: ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లా ప్రజలకు తెలియజేయునది ఏమనగా, జిల్లా పోలీసు వాహనాలకు వినియోగించిన కాలం చెల్లిన విడిభాగాలను ఈ నెల 13వ తేదీన (13-05-2026) ఉదయం 11:00 గంటలకు జిల్లా పోలీసు ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో బహిరంగ వేలం వేయడం జరుగుతుందని తెలిపారు.

కావున ఆసక్తి గలవారు ఈ వేలం పాటలో పాల్గొని వాహన విడిభాగాలను సొంతం చేసుకోవచ్చని అన్నారు.

వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:

• సాయి తేజ – 8179412752

• నాగార్జున రెడ్డి – 9440525162

వేలం పాటలో ఈ దిగువ తెలిపిన వస్తువులు కలవు:

1. టైర్లు మరియు ట్యూబ్స్

2. బ్యాటరీలు

3. ఇతర వాహన విడిభాగాలు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు