వెల్నెస్ హాస్పిటల్ డైరెక్టర్ లు వెంకటేష్,లలేష్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ టౌర్నమెంట్

TG 5, సంగారెడ్డి ప్రతినిధి

సదాశివపేట (మం) అరూర్ గ్రామంలో ఏప్రిల్ 14 నా ప్రారంభమైన ఈ టౌర్నమెంట్ లో 64 టీం లు పాల్గొన్నాయి

22 రోజులుగా రోజు నిర్వహించిన టౌర్నమెంట్ లో హోరా హోరీగా తెగలపడ్డ పలు టీం లు

బుధవారంనాడు ఫైనల్ లో అరూర్,వర్సెస్ ఏర్దానుర్ చేరాయి

ఈ టౌర్నమెంట్ లో మొదటి భౌమతిగా విన్నర్ ప్రయిజ్ 50,వేల రూపాయల నగదు,

రన్నర్ ప్రయిజ్ కు బహుమతి తో పాటు 25,నగదు అందజేత

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీ ఐ వెంకటేష్ పాల్గొని గోలుపొందిన వారికి భానుమతి ప్రధానం చేశారు.

సీఐ డి .వెంకటేశం మాట్లాడుతూ..

ఆటలో గెలుపు ఓటములు సహజమే

ఓడిన వారు మళ్ళీ ప్రయత్నం చేయాలి,గెలిచిన వారు ఇంక ముందుకు వెళ్ళాలి

ఇప్పుడున్న సమాజంలో యూత్ ప్రతిఒక్కరు ఒక గోల్ తో ముందుకు వెళ్ళాలి

యూత్ మాధకద్రవ్యాలకు దూరంగా ఉంది తల్లిదండ్రులు చెప్పే సరైన నడకలో నడవాలి

వాహనాలు నడిపేటప్పుడు,హెల్మెట్,సెట్ బెల్ట్ తప్పనిసరిగా పాటించాలి

క్రికెట్ అందే శరీరానికి ,మంచి వ్యాయమము అన్నారు

స్నేహం అనేది మంచివారితో చేయండి,చెడువారితో స్నేహానికి దూరంగా ఉండండి

యూత్ మొభైల్ కు అట్రాక్ట్ కాకుండా ఉండాలి

చెడు అలవాట్లకు దూరంగా ఉండి మంచి బాటలో నడవలన్నారు.

ఈ కార్యక్రమంలో వెల్నెస్ హాస్పిటల్ మేనేజర్ గౌతమ్ , వారి సిబ్బంది

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు