TG5, సంగారెడ్డి ప్రతినిధి
సదాశివపేట కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో కమర్షియల్ మరియు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లపై పై పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని ఈరోజు సిపి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏం. తాజద్దీన్ మాట్లాడుతూ కేంద్రం తన ఇష్టానుసారంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లపై భారీగా ధరలు పెంచి మధ్యతరగతి ప్రజానీకానిపై భారం మోపింది మోపిన భారాన్ని కేంద్రం ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలని సిపిఐ కేంద్ర ప్రభుత్వన్నీ డిమాండ్. చేస్తుంది . అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్ చమలు పెరుగుతే అట్టి భారాన్ని ప్రజలపై రుద్దుతుంద మరో ప్రక్క అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్ చమురు ధరలు తగ్గినప్పుడు ఏమాత్రం తగ్గించదు తమకేమి తెలియనట్టు వ్యవహరిస్తుంది కేంద్రం తమ దొంగ నీతిని ప్రదర్శిస్తూ డబుల్ గేమ్ ఆడుతుంది ప్రజలపై మోపిన భారాలని వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ కేంద్రాన్ని డిమాండ్ చేస్తుంది . ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎండి షఫీ.సాధకలి.ముస్తఫా. యాకుబ్ అలీ.పూలమ్మ తస్లిమ్. గోరిబీ.తదితరులు పాల్గొన్నారు









